విశాఖ జిల్లా నర్సీపట్నం సమీపంలో ఇసుక మాఫియా కొనసాగుతోంది. రాత్రివేళల్లో లారీ, ట్రాక్టర్లతో రవాణా చేస్తూ సమీపంలోని నదులను తోడేస్తున్నారు. అయితే విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు చర్యలు ప్రారంభించారు. అక్రమ రవాణా తవ్వకాలు, తరలింపునకు కారణమైన వారిపై చర్యలు తీసుకున్నారు. పలు లారీలు, ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు.
అక్రమంగా తరలిస్తున్న ఇసుకను పట్టుకున్న పోలీసులు - seized
నర్సీపట్నంలో రాత్రివేళల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. పలు లారీలు, ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు.
అక్రమంగా తరలిస్తున్న ఇసుకను పట్టుకున్న పోలీసులు
విశాఖ జిల్లా నర్సీపట్నం సమీపంలో ఇసుక మాఫియా కొనసాగుతోంది. రాత్రివేళల్లో లారీ, ట్రాక్టర్లతో రవాణా చేస్తూ సమీపంలోని నదులను తోడేస్తున్నారు. అయితే విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు చర్యలు ప్రారంభించారు. అక్రమ రవాణా తవ్వకాలు, తరలింపునకు కారణమైన వారిపై చర్యలు తీసుకున్నారు. పలు లారీలు, ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు.
Intro:రీపోలింగ్ తో ఓట్లు పెరిగాయి. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన రే పోలింగ్ ప్రక్రియ వల్ల ఏడు పోలింగ్ కేంద్రాల పరిధిలో తెదేపా ఓట్లు గణనీయంగా పెరిగాయి అని ఆ పార్టీ అభ్యర్థి పులివర్తి నాని ధీమా వ్యక్తం చేశారు. చంద్రగిరి నియోజకవర్గం ఎన్.ఆర్ కమ్మ పల్లెలో జరిగిన పోలింగ్ సరళిని తెదేపా అభ్యర్థి నాని పరిశీలించారు. ప్రతిపక్ష పార్టీ దురాగతాల వల్ల చేపట్టిన రీ పోలింగ్ తెదేపాకు బాగా కలిసి వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు.
Body:పోలింగ్ సరళిని పరిశీలించడానికి వచ్చిన తెదేపా అభ్యర్థి నాని గ్రామస్తులు భుజాల పై మోస్తూ ఊరేగిస్తూ నినాదాలు చేస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు.
Conclusion:మహేంద్ర ఈటీవీ భారత్.
Body:పోలింగ్ సరళిని పరిశీలించడానికి వచ్చిన తెదేపా అభ్యర్థి నాని గ్రామస్తులు భుజాల పై మోస్తూ ఊరేగిస్తూ నినాదాలు చేస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు.
Conclusion:మహేంద్ర ఈటీవీ భారత్.