ETV Bharat / state

పాకలపాడు చెరువులో ఆగని ఇసుక దందా..!

పాకలపాడు చెరువులో ఇసుక దందా కొనసాగుతూనే ఉంది. యంత్రాల సాయంతో పెద్ద మొత్తంలో ఇసుకను తోడేస్తున్నారు. ఇసుక బకాసురుల ఆగడాలకు అంతులేకుండా పోతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

author img

By

Published : Jun 3, 2019, 4:54 PM IST

పాకలపాడు చెరువులో ఆగని ఇసుక దందా..!
పాకలపాడు చెరువులో ఆగని ఇసుక దందా..!

విశాఖ జిల్లా గొలగొండ గ్రామం పాకలపాడు చెరువులో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ప్రొక్లైనర్​లతో టిప్పర్ లారీలను నింపుతూ పెద్ద మొత్తంలో రవాణా చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే చెరువు కింద ఆయకట్టు ప్రశ్నార్థకమే అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Intro:AP_NLR_03_03_PAKRUTHI_VEVASAYAM_RAJA_AVB_C3
anc
ప్రకృతి వ్యవసాయ విభాగం లో మూడు రోజులపాటు ఐ సి ఆర్ పి బ్యాచ్ కు పున చరణ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా మేనేజర్ లక్ష్మీ మాధవి తెలిపారు. నగరంలోని వందన హోటల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గడిచిన ఏడాది జిల్లాలో చేసిన పకృతి వ్యవసాయం లో వచ్చే సమస్యలు, వాటిని ఎలా అధిగమించాలి అనే దానిపైన నా శిక్షణ తరగతులు జరుగుతాయని ఆమె తెలిపారు. జిల్లాలో పకృతి వ్యవసాయం ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె సూచించారు. ప్రకృతి వ్యవసాయం గురించి గ్రామాలలో లో వీడియోలు రైతులకు చూపించాలన్నారు.
బైట్; లక్ష్మీ మాధవి, పకృతి వ్యవసాయ విభాగం జిల్లా మేనేజర్, నెల్లూరు జిల్లా

Body:పకృతి వ్యవసాయం

Conclusion:బి రాజా నెల్లూరు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.