ETV Bharat / state

విశాఖలో సందడి చేసిన నటుడు సంపూర్ణేష్​ బాబు - sampoornesh latest updates

'హృదయ కాలేయం' చిత్రంతో హీరోగా గుర్తింపు పొందిన సంపూర్ణేష్​ బాబు ఆదివారం విశాఖలో సందడి చేశారు. వైశాఖి జల ఉద్యావనంలో జరిగిన రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సమాఖ్య సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను సమాఖ్య సత్కరించింది. నటుడిగా తనని ఆదరించిన తెలుగు ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని సంపూర్ణేష్​ బాబు పేర్కొన్నారు.

sampoornesh babu visited to vizag
విశాఖలో సందడి చేసిన నటుడు సంపూర్ణేష్​ బాబు
author img

By

Published : Jan 26, 2020, 10:24 PM IST

విశాఖలో సందడి చేసిన నటుడు సంపూర్ణేష్​ బాబు

విశాఖలో సందడి చేసిన నటుడు సంపూర్ణేష్​ బాబు
sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.