ETV Bharat / state

'ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది' - మాజీ ఎంపీ సబ్బం హరి తాజా వార్తలు

ఉద్దేశపూర్వకంగానే తనపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ ఎంపీ సబ్బం హరి అన్నారు. విశాఖ జిల్లా కలెక్టర్​కు ఆయన లేఖ రాశారు.

sabbam hari wrote a letter to vizag collecte
'ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది'
author img

By

Published : Oct 4, 2020, 8:11 PM IST

రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని, ఎలాంటి అవినీతి అభియోగం లేని తనపై రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మాజీ ఎంపీ సబ్బం హరి అన్నారు. ఈ మేరకు విశాఖపట్నం జిల్లా పాలనాధికారికి లేఖ రాసిన ఆయన... తనపై వస్తున్న ఆరోపణలను పరిశీలించాలన్నారు.

అర్థం లేని ఆరోపణలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నిన్న... తాను సహనం కోల్పోయి మాట్లాడానని, ఆవేశంలో రెండు పదాలు వాడినందుకు మన్నించాలని కోరారు. ఇక ముందు అలాంటి పదాలు వాడబోనని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

ద్రోణం రాజు శ్రీనివాస్ మృతిపై సీఎం దిగ్భ్రాంతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.