ఇదీ చదవండి:
'తెదేపాకు జ్ఞానోదయం కలగాలనే రిలే దీక్షలు' - గాజువాకలో రిలే దీక్షలు తాజా వార్తలు
మూడు రాజధానులను విశాఖ ప్రజలు కోరుకుంటున్నారంటూ గాజువాకలో వైకాపా నేతలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. తెదేపా అధినేత చంద్రబాబు ఎన్ని పన్నాగాలు పన్నినా విశాఖలోనే పరిపాల జరుగుతుందని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి చెప్పారు. తెదేపాకు జ్ఞానోదయం కలగాలనే ఈ దీక్ష చేపట్టామన్నారు.
మూడు రాజధానలకు మద్దతుగా గాజువాకలో రిలే దీక్షలు