ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు అందించిన విజయసాయిరెడ్డి - పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు అందించిన విజయసాయిరెడ్డి తాజా వార్తలు

విశాఖ జిల్లా అనకాపల్లిలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి 7 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు, వలస కూలీలకు నిత్యావసర సరకులు అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

rajyasabha mp vijayasai reddy distributed daily needs at anakapalli vizag district
పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు అందించిన విజయసాయిరెడ్డి
author img

By

Published : Apr 20, 2020, 8:34 PM IST

విశాఖ జీవీఎంసీ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు, వలస కూలీలకు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. మొత్తం 7 వేల మందికి అత్యవసర సరకులు అందించారు. పారిశుద్ధ్య కార్మికులు సంక్షేమం కోసం వ్యాపారులు గొట్టిపాటి సుధాకర్ చౌదరి, శ్రీను రెడ్డిలు రూ. 5 లక్షల రూపాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి.. 'స్థానిక ఎన్నికల నిర్వహణలోపు రంగులు తొలగించండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.