విశాఖ జిల్లా పాయకరావుపేట లో ఉదయం భారీ వర్షం కురిసింది. దీంతో ప్రజలు ఉపశమనం పొందారు. గత కొన్ని రోజులుగా వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు వర్షం ఊరట నిచ్చింది. వర్షానికి పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారుల పైకి నీరు చేరడంతో వాహన చోదకులు అవస్థలు పడ్డారు.
ఇదీ చదవండి