భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పురందేశ్వరి.. దానగుణాన్ని చాటుకున్నారు. దివంగత నేత అటల్ బిహారీ వాజ్పేయీ జయంతి సందర్భంగా విశాఖలో దుప్పట్లు పంపిణీ చేశారు. అనాథలకు, నిరాశ్రయులకు, రహదారుల పక్కన ఉండేవారికి వాటిని అందించారు. ఎటువంటి ప్రచార ఆర్భాటం లేకుండా.. అనుచరులతో కలిసి కార్యక్రమం నిర్వహించారు.
ఇదీ చదవండి: