ఆంధ్ర- ఒడిశా సరిహద్దులో ఉన్న మాచ్‌ఖండ్ ప్రాజెక్ట్ ఉద్యోగులకు స్థానికులు నగదు సహాయాన్ని అందించారు. ఒనకడిల్లి ఎక్స్ఛేంజ్లో పనిచేస్తున్న ఇద్దరు బీఎస్ఎన్ఎల్ ఒప్పంద కార్మికులకు ఏడాది నుంచి వేతనాలు అందడం లేదు. ఫలితంగా ప్రాజెక్టు ఉద్యోగులు, స్థానికులు, యువకులు చందాలు సేకరించి ఆర్థిక సహాయం చేశారు. స్థానిక సర్పంచ్ జగన్నాథ్ చేతుల మీదుగా ఈ సహాయాన్ని అందించారు.
ఇదీచదవండి.