విశాఖ జిల్లా చోడవరంలో ప్రెస్ క్లబ్ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ హాజరయ్యారు. విలేకరుల సంక్షేమానికి జగన్ నాయకత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తుందని ఆమె అన్నారు. అనంతరం ఎమ్మెల్యేను జర్నలిస్టులు సత్కరించారు.
ఇవీ చదవండి...ప్రజాసంక్షేమం కోసం.. పోరాడుతూనే ఉంటా: చంద్రబాబు
'విలేకరుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది' - విశాఖ జిల్లా
విలేకరుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించారని చెప్పారు.
చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ
విశాఖ జిల్లా చోడవరంలో ప్రెస్ క్లబ్ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ హాజరయ్యారు. విలేకరుల సంక్షేమానికి జగన్ నాయకత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తుందని ఆమె అన్నారు. అనంతరం ఎమ్మెల్యేను జర్నలిస్టులు సత్కరించారు.
ఇవీ చదవండి...ప్రజాసంక్షేమం కోసం.. పోరాడుతూనే ఉంటా: చంద్రబాబు
Intro:శ్రీకాకుళం జిల్లా పాలకొండ అ పట్టణంలో లో బుధవారం రవీంద్ర భారతి పాఠశాల విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు నో ప్లాస్టిక్ డే సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంచేందుకు విద్యార్థులు పాఠశాల నుంచి కోటదుర్గమ్మ ఆలయం వరకు ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా పాలిథిన్, ప్లాస్టిక్ వినియోగం పర్యావరణానికి అనర్థదాయకమని కార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు కార్యక్రమంలో లో ప్రిన్సిపాల్ శ్యాం సుందర్ తో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు
Body:palakonda
Conclusion:8008574300
Body:palakonda
Conclusion:8008574300