ETV Bharat / state

మాచ్​ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో రికార్డు స్థాయిలో విద్యుత్​ ఉత్పత్తి - visakha district latest news

విశాఖలో ఉన్న మాచ్​ఖండ్​ జలవిద్యుత్​ కేంద్రంలో రికార్డు స్థాయిలో ఉత్పత్తి జరిపారు. ఇందు కోసం కృషి చేసిన ఇంజినీర్లు, ఉద్యోగులను ఎస్​ఈ రమణయ్య అభినందించారు.

Machkund Hydroelectric Power Station
మాచ్​ఖండ్ జలవిద్యుత్ కేంద్రం
author img

By

Published : May 14, 2021, 5:09 PM IST

ఆంధ్రాా- ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్​ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో రికార్డు స్థాయిలో 102 మెగావాట్ల విద్యుత్​ ఉత్పత్తి చేశారు. ఇరు రాష్ట్రాల్లోనూ ఇది అత్యంత పురాతన విద్యుత్​ కేంద్రం. అక్కడున్న ఆరింటిలో.. మూడు జనరేటర్లు మాత్రమే పనిచేస్తాయి. ఈ నెల ప్రాజెక్టులో… ఐదు జనరేటర్ల సాయంలో 102 మెగా వాట్ల ఉత్పత్తి జరిగింది. 2013 తర్వాత మళ్లీ ఇప్పుడు వంద మెగావాట్లకు పైగా విద్యుత్​ ఉత్పత్తి జరిగిందని ప్రాజెక్టు ఇంఛార్జి ఎస్​ఈ రమణయ్య అన్నారు. ఇందు కోసం కృషి చేసిన ఇంజినీర్లు, ఉద్యోగులకు అభినందనలు తెలిపారు.

ఇదీ చదవండి: తెలంగాణ వాహనాలు ఏపీలోకి రాకుండా భాజపా ఆధ్వర్యంలో ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.