ఓ వలస కార్మికుల కుటుంబం రెండు రోజులనుంచి నడుస్తూ.. విశాఖ జిల్లా అనకాపల్లికి చేరుకుంది. 20 మంది కుటుంబసభ్యులంతా కలిసి.. వారి సొంత గ్రామమైన శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం వెళ్తున్నారు.
వారు కాలినడకన వెళ్లడాన్ని చూసిన పట్టణ ఎస్సై రామకృష్ణ.. బస్సు సౌకర్యం కల్పించారు. పోలీసుల సాయానికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి: