ETV Bharat / state

శ్రద్ధ హాస్పిటల్ ఎండీ కోసం పోలీసుల గాలింపు

వైద్యం ముసుగులో కిడ్నీ అక్రమ విక్రయాలకు పాల్పడుతుతన్న శ్రద్ధ హాస్పిటల్ యాజమాన్యంపై పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. ఓ వైపు త్రిసభ్య కమిటీ, మరోవైపు పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. అజ్ఞాతంలోకి వెళ్లిన ఆసుపత్రి యాజమాన్యం కోసం గాలింపు చేపడుతున్నారు.

శ్రద్ధ హాస్పిటల్
author img

By

Published : May 14, 2019, 4:49 PM IST

కిడ్నీల విక్రయం ఘటనపై పోలీసుల "శ్రద్ధ"

విశాఖలోని శ్రద్ధ హాస్పిటల్ కేంద్రంగా కిడ్నీ అక్రమ అమ్మకాల ఘటనపై జిల్లా యంత్రాగం నియమించిన త్రిసభ్య కమిటీతో పాటు విశాఖ పోలీస్ కమిషనరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో ఇప్పటికే రిమాండ్​లో ఉన్న శ్రద్ధ హాస్పిటల్ పరిపాలన విభాగం ముఖ్య వ్యక్తి జె.కుమార్ వర్మను రెండు రోజులు పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. మహారాణిపేట పోలీస్స్టేషన్​లో కుమార్ వర్మను విచారిస్తున్నారు. మరోవైపు ఆసుపత్రి ఎండీ ప్రదీప్ కోసం పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. రెండు బృందాలు బెంగళూరు వెళ్లాయి. త్రిసభ్య కమిటీ శ్రద్ధ హాస్పిటల్ పరిపాలన సంబంధ కాగితాలను పరిశీలన చేసి ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరుపుతోంది.

Intro:ap_cdp_18_14_lakshmes_ntr_jc_pi_effect_av_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

నోట్: సార్.. ఈనెల మూడవ తేదీ 19వ ఫైల్ నెంబర్ సంబంధించిన విజువల్స్ వాడుకోగలరు మనవి.

యాంకర్:
రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రదర్శన జరగడంపై ఎన్నికల అధికారి ఆగ్రహం వ్యక్తం చేస్తూ కడప జిల్లా సంయుక్త కలెక్టర్ కోటేశ్వరరావును ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కోడ్ ముగిసేంత వరకు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రదర్శన నిలిపివేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ కడప జిల్లాలో కడప, రైల్వే కోడూర్, పోరుమామిళ్ల ప్రాంతాలలో సినిమాను ప్రదర్శించారు. ఈ మేరకు ఎన్నికల అధికారికి విషయం తెలియడంతో ఈ నెల 3వ తేదీ 3 సినిమా థియేటర్లను సీజ్ చేశారు. సినిమా ప్రదర్శనను అడ్డుకోవడంలో జాయింట్ కలెక్టర్ విఫలమయ్యారని ఆరోపిస్తూ ఎన్నికల సంఘం ఎన్నికల విధులకు దూరంగా ఉంచారు. అలానే బదిలీ చేసేందుకు ఈసీ ఆదేశాలు జారీ చేశారు.

Body:లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎఫెక్ట్

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.