ఇదీచదవండి.
పేకాట శిబిరంపై పోలీసుల దాడి - vizag district paderu
విశాఖ జిల్లా పాడేరు సమీపంలోని గెడ్డంపుట్టు తోటల్లో కొంతమంది పేకాట ఆడుతుండగా... పోలీసులు దాడి చేసి 16వేల 162 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులో తీసుకుని కేసు నమోదు చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు. పరారైన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
పాడేరులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి