ఇదీ చదవండి:
విశాఖ సాగరతీరాన భక్తుల పుణ్యస్నానాలు - విశాఖలో భక్తుల పుణ్యస్నానాలు
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని విశాఖ సాగరతీరంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. రాత్రి జాగారం చేసి ఉదయాన్నే.. సముద్రంలో పుణ్య స్నానాలు ఆచరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు ఏర్పాట్లు చేశారు.
విశాఖ సాగరతీరాన..భక్తుల పుణ్యస్నానాలు
ఇదీ చదవండి: