ETV Bharat / state

మృతుడిని చూడటానికి వెళ్లారు..ఇప్పడు ఆందోళనలో ఉన్నారు..! - కిలగాడలో కరోనా మృతుడు

విశాఖ జిల్లాలో గుండెపోటుతో మృతిచెందిన వ్యక్తికి ..కరోనా పరీక్షలు నిర్వహించారు. మృతదేహన్ని సొంత ఊరికి తరలించగా..బంధువులు, గ్రామస్థులు చుట్టుచేరారు. కొంతసేపటికి మృతుడికి కరోనా అని తేలడంతో వారందరా ఆందోళన చెందుతున్నారు.

people feared of corona at kilagada
కిలగాడలో కరోనా
author img

By

Published : Jul 20, 2020, 12:32 PM IST

విశాఖ జిల్లాలో చనిపోయిన ఓ వ్యక్తిని చూడటానికి గ్రామస్థులందరూ వెళ్లారు. కొంతసేపటికి మృతుడికి కరోనా అని తేలడంతో వారందరా ఆందోళన చెందుతున్నారు.నగరంలో కేజీహెచ్‌లో వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. మృతదేహనికి పాడేరులో కరోనా పరీక్షలను వైద్యులు నిర్వహించారు. అతనిని తన స్వస్థలమైన ముంచంగిపుట్టు మండలం కిలగాడకు తరలించారు. మృతదేహం ఊర్లోకి తీసుకెళ్లడంతో అతనిని చూడటానికి బంధువులు, గ్రామస్థులు చుట్టూ చేరారు. కొంతసేపటికి మృతుడికి కరోనా అని తేలడంతో వారందరూ ఆందోళన చెందుతున్నారు

ఇదీ చూడండి. కోనాంలో సమృద్ధిగా నీరు.. ఖరీఫ్ సాగుకు లేదిక బెంగ..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.