ETV Bharat / state

పాయకరావుపేటలో పింఛన్ల పంపిణీ ఆలస్యం

విశాఖ జిల్లా పాయకరావుపేట మండలంలో పింఛన్ల పంపిణీ ఆలస్యమవుతోంది. సుమారు 10 వేల మందికిపైగా నెలనెలా పింఛన్లు ఇస్తున్నారు. పింఛన్లు ఇచ్చేందుకు ఉపయోగించే ట్యాబ్​ల కొరత, ట్యాబ్​లకు రీఛార్జి చేయించని కారణంగా... ఈ సమస్య వచ్చిందని సిబ్బంది చెబుతున్నారు. పింఛన్లు ఇచ్చే కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు లేవని వృద్ధులు, వికలాంగులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు... స్పందించి సమస్య పరిష్కరించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

author img

By

Published : Jan 2, 2020, 4:52 PM IST

Pensions problems in payakaraopeta at visakhapatnam district
పాయకరావుపేటలో పింఛన్ల పంపిణీలో జాప్యం..
పాయకరావుపేటలో పింఛన్ల పంపిణీ ఆలస్యం

పాయకరావుపేటలో పింఛన్ల పంపిణీ ఆలస్యం

ఇదీ చదవండి:

పాడేరులో.. సత్యసాయి ట్రస్టు ఆధ్వర్యంలో దంత పరీక్షలు

Intro:విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట మండలంలో ప్రభుత్వ పింఛన్ల కార్యక్రమం నత్తనడకన సాగుతుంది. పాయకరావుపేట మండలానికి సుమారు 10 వేలకు పైగా పింఛన్లు ప్రభుత్వం నెల నెల వివిధ వర్గాల లబ్ధిదారులకు అందిస్తున్నారు. పేట మేజర్ పంచాయతీ రెండువేల పైగా పింఛన్లు అందిస్తున్నారు. వీటిని అందించేందుకు ఉపయోగించే ఎలక్ట్రానిక్ ట్యాబ్ లో కొరత తో పాటు, ట్యాబ్ లకు ఆన్లైన్ రీఛార్జ్ చేయించక పోవడంతో ఈ సమస్య నెలకొందని సిబ్బంది తెలుపుతున్నారు. పింఛన్లు అందించే కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు లేవని వృద్ధులు, వికలాంగులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు సమస్యలు తొలగించే పెన్షన్ల పంపిణీ వేగవంతం చేయాలని కోరుతున్నారు.


Body:kh


Conclusion:bk

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.