ETV Bharat / state

పాడేరులో.. సత్యసాయి ట్రస్టు ఆధ్వర్యంలో దంత పరీక్షలు

విశాఖ జిల్లా పాడేరులో.. సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు దంత పరీక్షలు చేశారు. ఈ సేవలు ఆరు నెలల వరకు అందుబాటులో ఉంటాయని చెప్పారు.

author img

By

Published : Jan 2, 2020, 2:14 PM IST

Dental examinations under the auspices of Satyasai Trust in Paderu
పాడేరులో దంత వైద్య బృందం
పాడేరులో సత్యసాయి ట్రస్టు ఆధ్వర్యంలో దంత పరీక్షలు

విశాఖ మన్యంలో చింతపల్లి జీకే వీధి, హుకుంపేట ,అరకులోయ మండలాల్లో సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో 10 దంతవైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. 1500 మంది విద్యార్థులకు దంత పరీక్షలు చేశారు. మన్యంలో ప్రతి మంగళవారం ఈ పరీక్షలను నిర్వహిస్తున్నామని చెప్పారు. మరో ఆరు నెలల పాటు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని నిర్వహకులు తెలియజేశారు.

పాడేరులో సత్యసాయి ట్రస్టు ఆధ్వర్యంలో దంత పరీక్షలు

విశాఖ మన్యంలో చింతపల్లి జీకే వీధి, హుకుంపేట ,అరకులోయ మండలాల్లో సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో 10 దంతవైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. 1500 మంది విద్యార్థులకు దంత పరీక్షలు చేశారు. మన్యంలో ప్రతి మంగళవారం ఈ పరీక్షలను నిర్వహిస్తున్నామని చెప్పారు. మరో ఆరు నెలల పాటు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని నిర్వహకులు తెలియజేశారు.

ఇదీ చూడండి:

ఎన్టీఆర్ విగ్రహంపై ఆకతాయిల దాడి

Intro:ap_vsp_76_02_satyasai__students_dental_services_avb_vo_ap10082

నోట్: ఈటీవీ భారత్ కోసం...
.......
యాంకర్: ఆరోగ్య సమస్యల్లో అత్యంత ఇబ్బంది కలిగించేది దంత సమస్య దీనిని అధిగమించేందుకు సత్యసాయి భక్త బృందం ఒక అడుగు ముందుకు వేసింది గిరిజన ప్రాంతంలో ఏదో సేవ చేయాలనే లక్ష్యంతో పాడేరు ఐటిడిఎ తో కలిసి మన్యం విద్యార్థులకు దంత పరీక్షలు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు. ...
వాయిస్1) విశాఖ గిరిజన ప్రాంతంలో వేలాది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు సరైన దంత పరిరక్షణ లేక ఇబ్బందులకు గురవుతున్నారు ఎవరికీ చెప్పుకోలేక వారికి వారే ఆరోగ్య సమస్యలు తో సతమతమవుతున్నారు విశాఖ మన్యంలో పలు సేవలు అందిస్తున్న సత్య సాయి భక్తుల బృందం దంత సమస్యలు దృష్టి పెట్టింది మన్యంలో పలు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ముందడుగు వేసింది.
బైట్: అవినాష్, ప్రముఖ దంత వైద్యులు, విశాఖ పట్నం
.....
వాయిస్2) పాడేరు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ఇ డి కే బాలాజీ సత్య సేవ ట్రస్ట్ చేసే దంత వైద్య శిబిరం ప్రోత్సాహం అందించారు వారికి అవసరమైన పనిముట్లు మందులు పంపిణీ చేస్తున్నారు వైద్య సేవలు విద్యార్థులను ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు సత్యసాయి భక్తులు చేస్తున్నారు దీంతో ఈ వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.
బైట్2) దంత వైద్య నిపుణులు, విశాఖ
వాయిస్3) విశాఖ మన్యంలో చింతపల్లి జీకే వీధి హుకుంపేట అరకు లోయ మండలాల్లో 10 దంతవైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు 1500 మంది విద్యార్థులకు దంత పరీక్షలు చేసి అవసరమైనవారికి పిప్పళ్ళు తొలగించారు మన్యంలో ప్రతి మంగళవారం వైద్య సేవలు చేసేందుకు సత్యసాయి భక్త బృందం సిద్ధంగా ఉంది మరో ఆరు నెలల పాటు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి వారు తెలియజేస్తున్నారు.
బైట్: గన్నాయికుల రెడ్డి, సత్యసాయి సేవకులు
.....
ముగింపు: పాడేరు ఐటీడీఏ తో సత్యసాయి భక్త బృందం చేసే దంత వైద్య శిబిరం ప్రాధాన్యత సంతరించుకుంది విద్యార్థుల దంత సమస్యలు తీరుస్తుంది ఆదిలోనే దంతాలు పరిశుభ్రం పై అవగాహన కల్పిస్తున్నారు.
శివ, పీటూసీ


Body:శివ


Conclusion:9493274036
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.