ETV Bharat / state

ప్రతిపక్ష పాత్రలో వైకాపా విఫలమైంది: పవన్​కల్యాణ్​

ప్రతిపక్ష పాత్రలో వైకాపా విఫలమైందని జనసేనాని ఆరోపించారు. నియోజకవర్గంలో అవంతి శ్రీనివాస్ ఏ పనులూ చేయలేదని.. ఈ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

అనకాపల్లిలో జనసేనాని ప్రచారం
author img

By

Published : Apr 7, 2019, 6:03 PM IST

పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం

మంచితనం, బలం ఉన్నవాళ్లు రాజకీయాల్లో రాణించలేకపోతున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో ఎన్నికల ప్రచార సభకి హాజరయ్యారు. జనసేన తరఫున బలమైన అభ్యర్థులనే నిలబెట్టామన్నారు. రైతులకు సాయం చేయాలనే తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని పెట్టారనీ... సహకార పరిశ్రమను ప్రైవేటుపరం చేయడం సరికాదన్నారు. అధికారంలోకి వస్తే ఫ్యాక్టరీని లాభాల బాట పట్టిస్తామని హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్రలో 16 నదులున్నా నీటి సమస్యలు ఎందుకున్నాయని ప్రశ్నించారు. జనసేన వచ్చాక అనకాపల్లిని స్మార్ట్ సిటీని చేస్తామన్నారు. నియోజకవర్గంలో అవంతి శ్రీనివాస్ ఏ పనులూ చేయలేదనీ.. వైకాపా ప్రతిపక్ష పాత్రలో విఫలమైందని జనసేనాని ఉద్ఘాటించారు. జనసేన మద్దతుతోనే డ్రాక్రా సంఘాలకు రుణాలు వస్తున్నాయనీ.. తాము వస్తే వీటిని తీసేస్తారనడంలో వాస్తవం లేదని స్పష్టంచేశారు.

ఇదీ చదవండి..

తెదేపా విజయాన్ని కాంక్షిస్తూ.. బుల్లితెర నటుల ప్రచారం

Intro:ap_tpg_81_7_patemmatallivutsavalu_ab_c14

Body:పాటెమ్మ తల్లి ఉత్సవాల్లో భాగంగా దెందులూరు మండలం గ్రామానికి చెందిన మహిళలు 108 కలశాలతో గ్రామోత్సవం గా బయలుదేరి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు తమ తల్లి ఉత్సవాలు ఆలయ కమిటీ అధ్యక్షుడు తర్వాత నేను ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు పాటెమ్మ యలమర్తి వారి ఆడపడుచు కావడంతో ప్రతి ఏట పెరుగుడు గ్రామానికి చెందినవారు 108 కలశాలతో అమ్మవారి ఆలయానికి వస్తారు మధ్యలో మేధా దక్షిణామూర్తి ఆలయంతో పాటు రామాలయం ఆంజనేయ స్వామి ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసి పూజలు నిర్వహిస్తారు అమ్మవారి ఆలయంలో లో పూజలు నిర్వహించి అమ్మవారికి అభిషేకాలు చేశారు ఈ కార్యక్రమంలో పెరుగు చల్ల చింతలపూడి గ్రామాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.