ETV Bharat / state

జగన్​కి కేసీఆర్ మద్దతిస్తే ఒప్పుకోం -పవన్​ - BABU

''చంద్రబాబుకి రిటర్న్​ గిఫ్ట్ ఇవ్వాలంటే కేసీఆర్ ఆంధ్రాలో పోటీ చేయాలి. అది రాజమార్గం... దానిని స్వాగతిస్తాం. కానీ దొడ్డి దారిన జగన్​కి మద్దతిస్తే ఒప్పుకోం'': పవన్

విశాఖ బహిరంగ సభలో పవన్ కల్యాణ్
author img

By

Published : Mar 21, 2019, 11:47 PM IST

విశాఖ బహిరంగ సభలో పవన్ కల్యాణ్
విశాఖ జైల్​రోడ్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నేతలు ఆంధ్రా వారిని తిడుతుంటేరాష్ట్ర ప్రజాప్రతినిధులుఎందుకు స్పందించలేదని నిలదీశారు. జగన్మోహన్​రెడ్డి వరంగల్​కు వస్తే రాళ్లతో కొట్టించిన కేసీఆర్....ఇప్పుడే అదే వ్యక్తికి మద్దతివ్వడం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబుకు నిజంగా రిటర్న్​ గిఫ్ట్ ఇవ్వాలని కేసీఆర్​కుఉంటే... ఆంధ్రాకి వచ్చి పోటీ చేయాలని సూచించారు. అంతేగానీ దొడ్డి దారిన జగన్​కు మద్దతిస్తే మాత్రం సహించబోమనిస్పష్టం చేశారు.

Surat (Gujarat), Mar 21 (ANI): The festival of colour 'Holi' marks the beginning of spring in the country. It is played and celebrated across the nation with full enthusiasm. India has its own diversity when it comes to celebrating Holi traditions in the country. The state of Gujarat is known to have traditional bonfires that had people walk barefoot on the burning embers. People in Saras village of Gujarat's Surat walked on the burning embers on the occasion of Holika Dahan on Wednesday. This tradition is quite old in the state and celebrated with full fervor.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.