ETV Bharat / state

ఏవోబీలో ఒడిశా డీజీపీ పర్యటన - ఏవోబీలో ఒడిశా డీజీపీ పర్యటన తాజా వార్తలు

ఒడిశా డీజీపీ అభయ్ ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో గల బోండాఘాట్​లో పర్యటించారు. మావోయిస్టుల అణిచివేత కోసం ఏర్పాటు చేసిన ముదలిపడ, అన్​డ్రహల్ బేస్ క్యాంపులను పరిశీలించారు.

ఏవోబీలో ఒడిశా డీజీపీ పర్యటన
ఏవోబీలో ఒడిశా డీజీపీ పర్యటన
author img

By

Published : Mar 7, 2021, 6:03 PM IST

ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో గల బోండాఘాట్​లో ఒడిశా డీజీపీ అభయ్ పర్యటించారు. మావోయిస్టుల అణిచివేత కోసం ఏర్పాటు చేసిన ముదలిపడ, అన్​డ్రహల్ బేస్ క్యాంపులను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి స్థానిక మహిళలు సంప్రదాయ నృత్యంతో డీజీపీకి స్వాగతం పలికారు. గిరిజన మహిళలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం బీఎస్​ఎఫ్​, మల్కాన్​గిరి పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై..మావోయిస్టుల అణిచివేతకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

ఇదీచదవండి

ఎన్నికల ప్రచారంలో ఆటవిడుపు.. కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.