నర్సీపట్నంలో ఎన్టీఆర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ... రాజకీయాలకు సరికొత్త నిర్వచనం తీసుకువచ్చిన వ్యక్తి దివంగత నాయకులు ఎన్టీఆర్ అని అన్నారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయం చెందినంత మాత్రాన కార్యకర్తలు నాయకులు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదని పిలుపునిచ్చారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపాను గెలిపించేందుకు గ్రామ స్థాయి నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
విశాఖలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు
విశాఖ జిల్లావ్యాప్తంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొని ఎన్టీఆర్ కు నివాళులర్పించారు.
ntr
విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలో నందమూరి తారక రామారావు 96 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. మాడుగులలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ శాసనసభ్యుడు గవిరెడ్డి రామానాయుడు పాల్గొని ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నర్సీపట్నంలో ఎన్టీఆర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ... రాజకీయాలకు సరికొత్త నిర్వచనం తీసుకువచ్చిన వ్యక్తి దివంగత నాయకులు ఎన్టీఆర్ అని అన్నారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయం చెందినంత మాత్రాన కార్యకర్తలు నాయకులు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదని పిలుపునిచ్చారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపాను గెలిపించేందుకు గ్రామ స్థాయి నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Intro:యాంకర్ వాయిస్
దివంగత మాజీ ముఖ్యమంత్రి ఇ తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు యుగపురుషుడని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గ అ సిట్టింగ్ ఎమ్మెల్యే నారాయణ మూర్తి ఇ నియోజకవర్గ తెదేపా ఇన్చార్జ్ స్టాలిన్ బాబు అన్నారు ఎన్టీఆర్ జయంతి పురస్కరించుకుని పి గన్నవరం లో ఆయన చిత్రపటానికి వారు పూలమాలలు వేసి నివాళి అర్పించారు స్టాలిన్ బాబు తెదేపా పతాకాన్ని ఆవిష్కరించారు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
Body:తెలుగుదేశం ఎన్టీఆర్
Conclusion:ఎన్టీఆర్ తెలుగుదేశం

Last Updated : May 28, 2019, 12:51 PM IST