విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గం చెరుకుపల్లి గిరిజన గ్రామంలో ప్రజలు తాగునీటి కోసం అల్లాడిపోతున్నారు. గ్రామంలో తాగునీటి అవసరాలు తీర్చేవి కేవలం రెండు బోర్లు మాత్రమే...ఆరు నెలలుగా భూగర్భ జలాలు అందక అవి కూడా పనిచేయడం లేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో గిరిజనులు గ్రామ సమీపంలో ఉన్న పెద్దగెడ్డ నీరే తాగుతున్నారు. కలుషిత నీరు తాగి గ్రామస్థులు రోగాల బారిన పడుతున్నారు. అధికారులు ఏమాత్రం స్పందించడం లేదని... తక్షణమే చేతి బోర్లకు మరమ్మతు చేయాలని గిరిజనులు వేడుకుంటున్నారు.
గిరి"జన వ్యథ".. ఆరు నెలలుగా ఆ నీరే దిక్కు! - \public
తాగునీటి కోసం చెరుకుపల్లి అల్లాడిపోతోంది. ఉన్న రెండు బోర్లు పనిచేయకపోవడంతో... ఆరు నెలలుగా అవస్థలు పడుతున్నారు. సమీపంలోని వాగునీరే వారికి దిక్కవుతోంది.
విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గం చెరుకుపల్లి గిరిజన గ్రామంలో ప్రజలు తాగునీటి కోసం అల్లాడిపోతున్నారు. గ్రామంలో తాగునీటి అవసరాలు తీర్చేవి కేవలం రెండు బోర్లు మాత్రమే...ఆరు నెలలుగా భూగర్భ జలాలు అందక అవి కూడా పనిచేయడం లేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో గిరిజనులు గ్రామ సమీపంలో ఉన్న పెద్దగెడ్డ నీరే తాగుతున్నారు. కలుషిత నీరు తాగి గ్రామస్థులు రోగాల బారిన పడుతున్నారు. అధికారులు ఏమాత్రం స్పందించడం లేదని... తక్షణమే చేతి బోర్లకు మరమ్మతు చేయాలని గిరిజనులు వేడుకుంటున్నారు.
Body:ఈ పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర జరుగుతుంది. పరీక్ష రాస్తున్న అభ్యర్థులు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులు తెలిపారు.
బైట్..... రంగస్వామి, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ అనంతపురం జిల్లా
Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్:- 7032975446.