నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో విశాఖ బీచ్ రోడ్డులో ప్రజలకు అనుమతులు లేవని నగర సీపీ మనీష్‌కుమార్ సిన్హా తెలిపారు. ప్రజలందరూ సహకరించాలని... ఎవరైనా నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.
వేడుకలకు హోటల్స్‌కు అనుమతులు లేవన్నారు. కొత్త వైరస్ విస్తరిస్తోన్న నేపథ్యంలో 'బయట తిరిగితే ప్రమాదం.. ఇంట్లో ఉంటే సురక్షితం' అనే సందేశంతో కూడిన ఫ్లకార్డులను విడుదల చేశారు. యూకే స్ట్రెయిన్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
ఇదీచదవండి.
హిందూ దేవాలయాలు, విగ్రహాలే లక్ష్యంగా దాడులు: భానుప్రకాష్‌రెడ్డి