ETV Bharat / state

తీరంలోని వ్యర్థాలను తొలగించిన నావికాదళం

అంతర్జాతీయ తీర ప్రాంత పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా విశాఖ తీర ప్రాంతంలో తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో వ్యర్థాలను తొలగించారు.

author img

By

Published : Sep 21, 2019, 1:28 PM IST

తీర ప్రాంత పరిశుభ్రత
తీర ప్రాంతంలో వ్యర్థాలు తొలగించిన నేవీ అధికారులు

అంతర్జాతీయ తీర ప్రాంత పరిశుభ్రత దినోత్సవాన్ని విశాఖ సముద్ర తీరంలో నిర్వహించారు. నావీ కార్యకలపాలు కొనసాగించే కోస్టల్ బ్యాటరీ తీర ప్రాంతం నుంచి భీమిలి వరకూ 3వేల మంది నేవీ సిబ్బంది, అధికారులు, ఎన్ సీసీ క్యాడెట్లు తీరప్రాంతం పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారని, తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ తెలిపారు. తీర ప్రాంతాన్ని, సముద్రాలను కాపాడుకోవడం తమ భాద్యతని పేర్కొన్నారు. ప్రతీ ఏడాది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, భూమిని శుభ్రం చేసే దాని కంటే సముద్రాలను పరిశుభ్రం చేయడం చాలా కష్టం, ఖర్చుతో కూడుకున్నదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇది కూడా చదవండి.

సాగరతీరంలో.. అరకు కాఫీ అదరహో!

Intro:ap_rjy_36_21_pasugrasam_koratha_av_ap10019 తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం సెంటర్

Body:లంకల్లో పశుగ్రాసం కొరత

Conclusion:గత నెల రోజులుగా గోదావరికి వస్తున్న వరదల కారణంగా తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం పరిధిలోని అనేక లంక గ్రామాల్లో పశువులకు పచ్చగడ్డి దాన కొరవడింది పంటచేలు గట్లు తో సహా మునిగిపోవడం పదిహేను రోజులు భయపడి నీరు దిగకపోవడంతో పచ్చ గడ్డి కరువైంది అదేవిధంగా లంక లోను కొబ్బరి తోటలు ఇతర మెట్ట ప్రాంతాలు నీట మునగడంతో పశువులను రోడ్లపైకి తరలించారు వాటికి దాన అందించేందుకు రైతులు నానా అగచాట్లు పడుతున్నారు పాలిచ్చే పార్టీకి పచ్చిగా ఉండే అరిటాకు లను దానా గా వేస్తున్నారు ఎండి గడ్డి అందుబాటులో లేక ఇతర ప్రాంతాల నుండి మోటార్ సైకిల్ పై తీసుకొస్తున్నారు వరద తగ్గి వారం గడుస్తున్న లంకలో ఇప్పటికీ ఇదే పరిస్థితి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.