ETV Bharat / state

ఉత్సాహంగా జాతీయ స్థాయి గోకార్ట్ ఛాంపియన్‌షిప్ పోటీలు - రఘు ఇంజనీరింగ్ కళాశాల

విశాఖలో జరుగుతున్న జాతీయ స్థాయి గోకార్ట్ ఛాంపియన్ షిప్ పోటీలలో వివిధ రాష్ట్రాలకు చెందిన కళాశాలల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆడిపాడి విద్యార్థులు అలరించారు.

ఉత్సాహంగా గోకార్ట్ ఛాంపియన్ షిప్ పోటీలు
author img

By

Published : Sep 27, 2019, 10:17 AM IST

ఉత్సాహంగా గోకార్ట్ ఛాంపియన్ షిప్ పోటీలు
విశాఖ జిల్లా దకమర్రి వద్ద ఉన్న రఘు ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ స్థాయి ఈ బైక్ గో కార్ట్ ఛాంపియన్‌షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన వివిధ కళాశాలల నుంచి విద్యార్ధులు రూపొందించిన కాలుష్యరహిత ఈ బైక్స్, గోకార్ట్ వాహనాలను సీజన్ 3 పోటీల్లో ప్రదర్శించారు. ప్రముఖ ఆటోమెుబైల్ రంగ నిపుణులు విద్యార్థులు రూపొందించిన ఆవిష్కరణలు పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యాక్రమాల్లో కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. వర్షం తమ డాన్స్​లకు ఆటంకం కాదంటూ అదిరేటి స్టెప్పులేసి హోరెత్తించారు.

ఇదీ చదవండి : సముద్ర గర్భంలో నుంచి పుట్టిందే బంగ్లాదేశ్

Intro:ap_gnt_66_27a_mancham_patina_-gramalu_avb_-pk_ap10036.mp4 గుంటూరు జిల్లా ముప్పాళ్ల, రాజుపాలెం మండలం లో పలు గ్రామాల్లో ప్రజలు విషజ్వరాల తో మంచం పట్టారు. రోజు రోజు కు విషజ్వరాల తో మృతు ల సంఖ్య పెరుగురుంది. మొన్న పేరే నారాయనమ్మ, నిన్నా కాసమ్మ, నేడు నవీన్ కుమార్ ఇలా జ్వరాల కు గ్రామస్తులు రాలిపోతున్నారు. వారం రోజుల వ్యవధి లో జ్వరాలతో ఐదుగురు మృతి చెందగా పలువురు చికిత్స పొందుతున్నారు. ప్రధానంగా చాంగంటివారిపాలెం గ్రామంలో ఇంటికి ఒక్కరు చొప్పున జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు. ఇంతమంది ఇబ్బంది పడుతున్నా గ్రామంలో లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయకపోవడం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Body:ముప్పాళ్ళ గ్రామంలో ఏ వీధి చూసినా పారిశుద్ధ్యం క్షిణించాయి. మురుగునీరు ముందుకు కదలిని పరిస్థితిలో చాలాచోట్ల మురుగు నీరు నిల్వ ఉండి దుర్వాసన వస్తుంది. గ్రామం లో పాఠశాల, దేవాలయాలు, ఆర్వో ప్లాంట్ వద్ద కనీస స్వచ్ఛంద చర్యలు చేపట్టక పోవటంతో ఇటువంటి పరిస్థితుల్లో నుంచి విష జ్వరాలకు కారణమవుతున్నాయి. రెండ్రోజులు క్రితం స్థానికం గా చికిత్స పొందుతున్న ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో నరసరావుపేటలో ప్రభుత్వ వైద్యశాలలో చేరారు. పెద్ద వారితో పాటు పిల్లలకు కూడా జ్వరాలు పీడిస్తున్నాయి. స్థానికంగా ఎస్టీ కాలనీలో జ్వరాలు తాకిడి ఎక్కువగా ఉన్నది. ఐదేళ్ల చిన్నారి నవీన్ కుమార్ నిన్న నరసరావుపేట లో చికిత్స పొందుతూ మృతి చెందారు. బాలుడు మృతి తో ఒక్క ముప్పాళ్ల మండలం లో మృతుల సంఖ్య ఐదు కు చేరుకుంది. ఇలా ఉన్న పరిస్థితుల్లో కూడా పంచాయతీ అధికారులు పారిశుద్ధ్య వ్యవహారంలో విఫలమయ్యారని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి

Conclusion:త్వరితగతిన ప్రభుత్వం వారు రు పారిశుద్ధ్యంపై దృష్టి సాధించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. బైట్స్. 01. వెంకట శేషయ్య. Rmp 02. గ్రామస్తులు. 03. శ్రీనివాస రావు.Rmp. గుంటూరు జిల్లా నుండి జె విజయ్ కుమార్ ఈటీవీ న్యూస్ సత్తెనపల్లి.9440740588.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.