ETV Bharat / state

వైద్య విద్యార్థుల మృతి బాధాకరం: నన్నపనేని - demise

విశాఖలో వైద్య విద్యార్థుల మృతి బాధాకరమని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్​పర్సన్ నన్నపనేని రాజకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. వారి మరణంలో ఎవరి ప్రమేయమైనా ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

వైద్య విద్యార్థుల మృతి బాధాకరం: నన్నపనేని
author img

By

Published : Jul 17, 2019, 3:53 PM IST

వైద్య విద్యార్థుల మృతి బాధాకరం: నన్నపనేని

విద్యార్థులకు అధ్యాపకులు విద్యాబుద్ధులతో పాటు నైతిక విలువలు నేర్పాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్​పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. ఇటీవల విశాఖలో అనుమానాస్పద రీతిలో మృతిచెందిన వైద్య విద్యార్థులు సాయిదుర్గ, సుభాషిణి కుటుంబసభ్యులను పరామర్శించారు. వారు చికిత్స పొందిన కేజీహెచ్ ఆసుపత్రి వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వారి మరణంలో ఎవరి ప్రమేయమైనా ఉందని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళలకు న్యాయం చేసేందుకు మహిళా కమిషన్ ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి..

విమర్శలు తిరిగివ్వాలి కదా...! లేకపోతే లావైపోతాం..

Intro:AP_VJA_18_17_AITUC_DHARNA_AVB_AP10050
Etv Contributor : Sathish Babu, Vijayawada
Phone : 9700505745
( ) సంఘటిత అసంఘటిత కార్మికుల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నాచౌక్లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా కు చెందిన కార్మికులు. కార్మికులకు వృద్ధాప్య పింఛన్ ఐదువేల రూపాయలు ఇవ్వాలని, కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని ఏఐటీయూసీ నగర కార్యదర్శి తాతయ్య డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగాల్లో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామన్నారు. బిఎస్ఎన్ఎల్ ల్ భారతీయ రైల్వే వంటి ప్రభుత్వ రంగాలను ప్రైవేటు వ్యక్తులకు విభజించరాదని డిమాండ్ చేశారు. దేశంలో సుమారు 20 కోట్ల మంది రాష్ట్రంలో 15 లక్షల మంది సంఘటిత అసంఘటిత కార్మికులు ఉన్నారని వారికి సముద్ర చట్టాన్ని రూపొందించి 60 ఏళ్లు నిండిన కార్మికులకు 5 వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బడ్జెట్లో సంఘటిత అసంఘటిత కార్మికుల సంక్షేమానికి నిధులు కేటాయింపు చేయాలని డిమాండ్ చేశారు.
బైట్... తాతయ్య ఏఐటీయూసీ నగర్ కార్యదర్శి

Body:AP_VJA_18_17_AITUC_DHARNA_AVB_AP10050

Conclusion:AP_VJA_18_17_AITUC_DHARNA_AVB_AP10050

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.