పాడేరులో లాక్ డౌన్ నేపథ్యంలో శ్రీ మోదకొండమ్మ పుట్టిన రోజు వేడుకలకు పోలీసులు భక్తులను అనుమతించలేదు. తెల్లవారు జామున కొద్ది మందితో పూజ, అభిషేకాలు నిర్వహించారు. 50 మీటర్ల దూరంలో ఉన్న ఆర్చీ వద్దనే పూజలు చేసుకోవాలని పోలీసులు చెప్పారు.
ఇదీ చదవండి: కరోనా నేర్పిన పాఠం: విద్యకు సాంకేతిక దన్ను