ETV Bharat / state

ఎమ్మెల్యే గొల్ల బాబురావుకు తితిదే డైరెక్టర్ పదవి - payakaraopeta

విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు టీటీడీ పాలకవర్గంలో డైరెక్టర్​గా నియమితులయ్యారు.

ఎమ్మెల్యే
author img

By

Published : Sep 17, 2019, 11:46 PM IST

ఎమ్మెల్యే గొల్ల బాబురావుకు తితిదే డైరెక్టర్ పదవి

వైకాపాలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న విశాఖ జిల్లా పాయకారావుపేట ఎమ్మెల్యే బాబురావుకు తితిదే పాలకవర్గంలో డైరెక్టర్ పదవి వచ్చింది. ఈ అవకాశం రావడం పట్ల కార్యకర్తలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీరాజ్ కమిషనర్ గా పనిచేసిన బాబురావు వైఎస్సార్ పిలుపుతో, ఉద్యోగానికి రాజీనామా చేసి 2009లో పాయకరావుపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం జగన్ మీద అభిమానంతో వైకాపాలో చేరారు. 2012లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైకాపా తరుపున ఉప ఎన్నికల్లో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో అమలాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రి పదవి వస్తుందని ఆశించినా.. రాజకీయ, సామాజిక సమీకరణాలు కారణంగా దక్కలేదు. ఈ తరుణంలో తితిదే బోర్డు డైరెక్టర్ గా అవకాశం రావటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి.

పాడేరులో వ్యక్తి అనుమానాస్పద మృతి..!

Intro:గమనిక: విజువల్స్‌, బైట్లు మోజో 765 ద్వారా పంపాను. పరిశీలించగలరు.

మూడు గంటల నిర్విరామంగా కురిసిన వర్షం. ఆప్రాంతాన్ని పూర్తిగా జలమయంగా మార్చింది. ఉండేందుకు మాత్రమే ఇల్లు అన్నచందంగా అక్కడి గృహాలు ఉన్నట్లుగా ఉంది. ఇదేదో శివారు ప్రాంతమో..గ్రామీణ ప్రాంతమో అనుకుంటే పొరబాటే. ఇవన్నీ కూడా గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయానికి కూత వేటు దూరంలోనే ఉన్నాయి. వినోభానగర్‌, పాతగుంటూరు, నందివెలుగురోడ్డు, హుస్సేన్‌నగర్‌ ప్రాంతాలు జలమయమయ్యాయి. వంట వండుకునేందుకు..నిద్రించేందుకు కూడా జాగా లేకుండా ఇంటిలోకి కూడా వర్షపునీరు వచ్చి చేరటంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. ప్రధాన రహదారిపై కూడా కిలోమీటరు దూరంకు పైగా వాన నీటితో రోడ్డు నిండిపోయింది. వర్షపునీరు వాహన ఇంజన్‌లోకి వెళ్లటంతో వాహనాలు ఆగిపోయి ముందుకు కదలకుండా మొరాయిస్తున్నాయి.
ప్రతీసారి అధికారులు వస్తున్నారు..వెళ్తున్నారే తప్పా తమ సమస్య పరిష్కారం కావటం లేదని వాపోతున్నారు స్థానిక మహిళలు. స్థానికుల నుంచి చరవాణి ద్వారా సమాచారం అందుకున్న జిల్లా పాలనాధికారి శామ్యూల్‌ ఆనంద్‌ కుమార్‌ అక్కడి పరిస్థితులపై అధికారులకు సూచనలు చేసి తిరుగుపయనమయ్యారు. వర్షం నీరు నడుంలోతులో నిలిచిపోవటంతో వాహనాలు వెళ్లే పరిస్థితి లేదని తెలిసి అతికష్టం మీద వాహనాన్ని వెనక్కి తీసుకెళ్లారు. అధికారులు తమ సిబ్బంది అయితే వచ్చారు కానీ ఎక్కడ ఏ గుంత ఉందో తెలియక పోవటం..స్థానికంగా ఉన్న మురుగుకాలువ పొంగిపొర్లుతుండటంతో రాకపోకలు స్తంభించాయి.
బైట్‌ : నజీమాబేగం, పాతగుంటూరు
:రషీదా, పాతగుంటూరు Body:
గుంటూరు పశ్చిమConclusion:
కిట్‌నెంబర్‌: 765
భాస్కరరావు
8008574897
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.