విశాఖ జిల్లా చీడికాడ మండల పరిషత్ కార్యాలయాన్ని ఈనెల ఎనిమిదో తేదీన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు సందర్శించారు. కార్యాలయం చెత్త, తుప్పలతో అధ్వానంగా ఉండటంతో ఎంపీడీఓ, ఇతర అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్పందించిన అధికారులు వెంటనే దగ్గరుండి కార్మికులతో శుభ్రం చేయించారు.
ఇవీ చదవండి: విశాఖ పోర్టులో బెర్తులను ప్రైవేటీకరణ చేయొద్దు