విశాఖ జిల్లా ఎలమంచిలి మున్సిపాలిటీలో వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని ఎమ్మెల్యే ఉప్పలపాటి రమణ మూర్తి రాజు ప్రారంభించారు. ఐదు వేల స్వయం సహాయక సంఘాలకు రూ.2 కోట్ల చెక్కును అందించారు. డ్వాక్రా మహిళలకు వైఎస్ జగన్ ప్రకటించిన సున్నా వడ్డీ పథకంలో భాగంగా వడ్డీ రాయితీని ఆయా సంఘాల ఖాతాలో జమ చేశారు. స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ రాయితీ సొమ్ము వారి సంఘాల ఖాతాల్లో జమ చేస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న మాస్క్‌లకు ప్రారంభోత్సవం చేసి మహిళలకు పంపిణీ చేశారు.
వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించిన ఎమ్యెల్యే - started YSR zero interest scheme at Elamanchili
వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని విశాఖ జిల్లా ఎలమంచిలి మున్సిపాలిటీలో ఎమ్మెల్యే ఉప్పలపాటి రమణ మూర్తి రాజు ప్రారంభించారు.
విశాఖ జిల్లా ఎలమంచిలి మున్సిపాలిటీలో వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని ఎమ్మెల్యే ఉప్పలపాటి రమణ మూర్తి రాజు ప్రారంభించారు. ఐదు వేల స్వయం సహాయక సంఘాలకు రూ.2 కోట్ల చెక్కును అందించారు. డ్వాక్రా మహిళలకు వైఎస్ జగన్ ప్రకటించిన సున్నా వడ్డీ పథకంలో భాగంగా వడ్డీ రాయితీని ఆయా సంఘాల ఖాతాలో జమ చేశారు. స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ రాయితీ సొమ్ము వారి సంఘాల ఖాతాల్లో జమ చేస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న మాస్క్‌లకు ప్రారంభోత్సవం చేసి మహిళలకు పంపిణీ చేశారు.
TAGGED:
YSR zero interest scheme