ఇవీ చూడండి:
'పేదల సంక్షేమమే.. వైకాపా ధ్యేయం' - mla golla baburao latest news update
పేదల సంక్షేమమే ధ్యేయంగా వైకాపా ప్రభుత్వం పాలన సాగిస్తుందని విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు అన్నారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు నాలుగువేల మందికిపైగా అర్హులైన వారికి కొత్త పింఛన్లు మంజూరు చేశామని తెలిపారు.
కొత్త పింఛన్ల పంపిణీలో ఎమ్మెల్యే గొల్ల బాబురావు
TAGGED:
పింఛన్ల పంపిణీ తాజా వార్తలు