పారిశుద్ధ్య కార్మికుల అవస్థలను గమనించిన సీఎం జగన్మోహన్ రెడ్డి వేతనాలు 125 శాతం పెంచారని మంత్రి విశ్వరూప్ అన్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో బాలయోగి ఆశ్రమ పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికులకు చెత్త తొలగింపు వాహనాలను పంపిణీ చేశారు. ఈ తరహా ప్రాజెక్టును మరిన్ని మండలాల్లో విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
ఇదీ చదవండి: రాజ్యాంగ వ్యవస్థలపై వ్యాఖ్యలను ఉపేక్షించం:డీజీపీ