ETV Bharat / state

విపక్షానికి సభలో తగిన గౌరవం ఇస్తున్నాం: అవంతి

గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా... అసెంబ్లీలో వైకాపా ప్రభుత్వం విపక్షం మాట్లాడేందుకు తగిన సమయం ఇస్తోందని మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు.

అవంతి శ్రీనివాస్
author img

By

Published : Jul 21, 2019, 2:17 AM IST

అసెంబ్లీలో వైకాపా విపక్షానికి తగిన గౌరవం ఇస్తోంది

శాసనసభ నిర్వహణలో గత ప్రభుత్వంలా కాకూండా ప్రతిపక్షానికీ మాట్లాడేందుకు సమయం ఇస్తున్నామని విశాఖపట్నంలో మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు. ప్రభుత్వం సభను సజావుగా నడిపిస్తోందన్నారు. ప్రతిపక్ష సభ్యుల్లోని నియోజకవర్గాల్లోనూ తాగునీటి కోసం నియోజకవర్గానికి కోటి రూపాయలు సీఎం అందించారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం ఎలాంటి పక్షపాతాలకు ఇవ్వకుండా పరిపాలన చేస్తోందన్నారు.

అసెంబ్లీలో వైకాపా విపక్షానికి తగిన గౌరవం ఇస్తోంది

శాసనసభ నిర్వహణలో గత ప్రభుత్వంలా కాకూండా ప్రతిపక్షానికీ మాట్లాడేందుకు సమయం ఇస్తున్నామని విశాఖపట్నంలో మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు. ప్రభుత్వం సభను సజావుగా నడిపిస్తోందన్నారు. ప్రతిపక్ష సభ్యుల్లోని నియోజకవర్గాల్లోనూ తాగునీటి కోసం నియోజకవర్గానికి కోటి రూపాయలు సీఎం అందించారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం ఎలాంటి పక్షపాతాలకు ఇవ్వకుండా పరిపాలన చేస్తోందన్నారు.

ఇది కూడా చదవండి

గుప్త నిధులన్నారు...పోలీసులకు బుక్కయ్యారు!

Intro:మృత్యువు లోను వీడని బంధం..
2 గంటల వ్యవధిలో లో అన్నా చెల్లెలు మృతి
శోక సముద్రంలో కుటుంబ సభ్యులు
విజయనగరం జిల్లా సాలూరు పట్టణం మరియు సాలూరు రూరల్లో అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని మృత్యువు కూడా విడదీయు లేకపోయింది ఒకే తండ్రికి వేరు వేరు తల్లి కడుపున పుట్టినప్పటికీ అన్నా చెల్లెలు బంధంతో వారిద్దరూ ఆరు పదుల వయసు వచ్చిన కలిసే ఉన్నారు చెల్లెలకి వివాహం చేసి ఇ పంపాడు పెళ్లి జరిగిన తర్వాత అన్నా చెల్లెళ్లు మధ్య దూరం పెరిగింది కానీ వారి ప్రేమానురాగాలు మధ్య మాత్రం బంధం అలాగే ఉంది .పిల్లలు, మన వళ్ళు ఉన్నప్పటికీ తమ అనుబంధాన్ని మాత్రం గోరం చేసుకోలేదు రోజువారి కూలి పనులు చేసిన తరువాత సాలూరులో ఉన్న చెల్లి ని చూసేందుకు ఎప్పటికప్పుడు అన్న వస్తూ ఆమె క్షేమ సమాచారాన్ని తెలుసుకుని వెళ్లేవాడు
చిన్నప్పటినుండి పెరిగినప్పుడు ఒకే కంచంలో తినేవారు ఐదు పదుల వయస్సు దాటిన తర్వాత కూడా అలాగే ఉన్నారు పిల్లల మధ్య బంధాలను పెంచారు అన్నాచెల్లెళ్ల అనుబంధానికి పేదరికం అడ్డుకాదని కష్టించి సంపాదించిన దానిలో కుటుంబానికి కొంత, తోబుట్టుని దానికి మరి కొంత ఇస్తూ అన్ని విధాలుగా చెల్లి ప్రేమానురాగాలు పంచాడు డు కొన్నేళ్ళ క్రిందట చెల్లెలకి లెప్రసీ (కుష్టు) వ్యాధి వచ్చింది చెల్లెలుకు వచ్చింది నయం చేయడానికి తన వంతుగా వైద్యం అందించే వాడు ఇప్పటికీ చెల్లి తిన్న కంచంలో అన్న అన్న in టూ మా బంధం విడదీయరానిది చాటిచెప్పారు ఆప్యాయత అనురాగాలతో నిండిన అన్నా చెల్లెలు బంధాన్ని చివరకు మృత్యువు కూడా విడదీయు లేకపోయింది. అనారోగ్యంతో బాధపడుతూ చెల్లెలు శుక్రవారం మృతి చెందగా చెల్లి మృతిని తట్టుకోలేని అన్న చెల్లెలి శవాన్ని దాన సంస్కారాలు చేసి చెల్లెలు బంధం విడిపోయిందని తట్టుకోలేక అన్న కూడా మృతి చెందాడు ఈ హృదయకర సంఘటన సాలూరు పట్టణంలో చోటు చేసుకుంది మున్సిపాలిటీ లోని sulli peta లో నివాసం ఉంటున్న కేత పార్వతి(56) అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది . మృతి విషయంలో తెలుసుకున్న ఆమె అన్న తెర్లాపు చిన్న(59) మామిడిపల్లి గ్రామ నుంచి వచ్చాడు చెల్లెలు మృతదేహం చూసి బాధను తట్టుకోలేక గుండె భారమై కుప్పకూలిపోయాడు అపస్మారక స్థితి కి చేరుకున్న చిన్న ను మేనల్లుడు చిట్టిబాబు దగ్గర్లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్చాడు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో వెంటనే జిల్లా కేంద్ర ఆసుపత్రి తీసుకువెళ్లి వైద్యం అందించారు చెల్లెలి మీద అతనికి ఉన్న ప్రేమ, ఆమె మృతిని అతని గుండె తట్టుకోలేకపోయిందో ఏమో చెల్లెలు చనిపోయిన రోజా అన్న గుండె కూడా ఆగిపోయింది చెల్లి మృతదేహాన్ని చేర్చిన నాలుగు గంటల వ్యవధిలోనే అన్న మృతదేహాన్ని కూడా స్మశానానికి కుటుంబ సభ్యులు తరలించారు కుటుంబ సభ్యులు సముద్రంలో మునిగిపోయారు ఆయా కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి పార్వతి ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు
బైట్
చిన్న కూతురు1. గంగ
రెండవ కూతురు2. మాధవి
మనవరాలు3. స్వర్ణ కుమారి
4. రాజేశ్వరి చిన్న పక్కింటి వాళ్ళు
5. బి కాశయ్య చిన్న కుల పెద్ద
6. కేత పార్వతి కుమారుడు ( చిట్టి బాబు)



Body:g


Conclusion:g
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.