విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామిని మంత్రి కురసాల కన్నబాబు కలిశారు. పెందుర్తి సమీప చినముషిడివాడలోని ఆశ్రమానికి వెళ్లి స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు. పీఠం ప్రాంగణంలోని రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
శారదా పీఠాన్ని సందర్శించిన మంత్రి కన్నబాబు - రాజశ్యామల అమ్మవారి ఆలయం
శ్రీ శారదా పీఠాన్ని మంత్రి కన్నబాబు సందర్శించారు. స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామివారి ఆశీస్సులు పొందారు.
శారదా పీఠాన్ని దర్శించిన మంత్రి కన్నబాబు