పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఈజ్ ఆఫ్ డూయింగ్ తదితర అంశాలపై చర్చించేందుకు ఈనెల 20న నగరంలోని వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో సదస్సు జరగనున్నది. సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి నేడు నగరానికి రానున్నారు. 21న మెడ్‌టెక్ పార్కులో జరగనున్న పల్స్ పుష్ టాయ్స్ ఫ్యాక్టరీ ప్రారంభ కార్యక్రమంలో మంత్రి పాల్గొని, అదే రోజు మధ్యాహ్నం విమానంలో విజయవాడ వెళ్లనున్నారు.
ఇదీ చదవండి: కరోనా దెబ్బకు కుదేలైన కైలాసగిరి..ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పర్యాటకం