కేంద్రం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని విశాఖ రైల్వేజోన్‌ను ప్రకటించిందని మంత్రి అయ్యన్నపాత్రుడు విశాఖ జిల్లా నర్సీపట్నంలో విమర్శించారు. జోన్ ప్రకటనపై స్పష్టత లేదన్నారు. రాష్ట్రానిపై కపట ప్రేమ చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏపీపై నిజమైన ప్రేమే ఉంటే హుదూద్ తుపాను వచ్చి ఏళ్లు గడిచిపోతున్నా... ఇప్పటివరకు సాయం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఇచ్చిన డబ్బు కూడా వెనక్కి తీసుకున్నారని ఆరోపించారు.
'కేంద్రానిది కపట ప్రేమ' - vizag
రాష్ట్రంపై కేంద్రం కపట ప్రేమ చూపిస్తోందని మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రైల్వేజోన్‌ను హడావిడిగా ప్రకటించారని ఆరోపించారు.
అయ్యన్న పాత్రుడు
కేంద్రం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని విశాఖ రైల్వేజోన్‌ను ప్రకటించిందని మంత్రి అయ్యన్నపాత్రుడు విశాఖ జిల్లా నర్సీపట్నంలో విమర్శించారు. జోన్ ప్రకటనపై స్పష్టత లేదన్నారు. రాష్ట్రానిపై కపట ప్రేమ చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏపీపై నిజమైన ప్రేమే ఉంటే హుదూద్ తుపాను వచ్చి ఏళ్లు గడిచిపోతున్నా... ఇప్పటివరకు సాయం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఇచ్చిన డబ్బు కూడా వెనక్కి తీసుకున్నారని ఆరోపించారు.
Intro:యాంకర్ విశాఖ రైల్వే జోన్ ను ప్రకటన వ్యవహారంలో ఎన్నికల ను దృష్టిలో పెట్టుకొని ప్రకటించినట్టుగా ఉందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు విశాఖ జిల్లా నర్సీపట్నం లో ఆయన మాట్లాడారు రైల్వే జోన్ ప్రకటించినప్పటికీ ఒక స్పష్టత లేదని ఆయన వ్యాఖ్యానించారు
Body:NARSIPATNAM
Conclusion:8008574736
Body:NARSIPATNAM
Conclusion:8008574736