ETV Bharat / state

తగరపువలసలో మంత్రి అవంతి పర్యటన - bhimili

విశాఖ జిల్లా తగరపువలసలో మంత్రి అవంతి శ్రీనివాస్ పర్యటించారు. స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు.

అవంతి శ్రీనివాస్
author img

By

Published : Aug 1, 2019, 11:02 PM IST

తగరపువలసలో మంత్రి అవంతి పర్యటన

విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలోని తగరపువలస 10వ వార్డులో రాష్ట్ర పర్యటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పర్యటించారు. స్థానిక సమస్యలపై ప్రజలతో మాట్లాడారు. ప్రజా సమస్యలను ఉద్దేశించి సభలో మాట్లాడారు. వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ఇది కూడా చదవండి

షాపింగ్ మాల్​లో దొంగతనంపై దర్యాప్తు ముమ్మరం

Intro:AP_ONG_21_25__AUTO BOLTA_AVB_C1
CENTRE--- GIDDALUR
CONTRIBUTOR --- CHANDRASEKHAR
CELLNO---9100075307 CENTRE

ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలం, వెల్లుపల్లి గ్రామం వద్ద , రాచర్ల మండలంలోని నెమలి గుండ్ల రంగస్వామి దర్శనానికి వెళ్లి వస్తూ అదుపుతప్పి ఆటో బోల్తా పడగ ప్రయాణిస్తున్న ఐదు మంది వ్యక్తులకు గాయాలు, వారిలో ఇద్దరికి తీవ్రగాయాలు గాక వారిని గిద్దలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు

Body:AP_ONG_21_25__AUTO BOLTA_AVB_C1

Conclusion:AP_ONG_21_25__AUTO BOLTA_AVB_C1
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.