విశాఖ జిల్లా తగరపువలసలో రూ.9.80 కోట్ల వ్యయంతో చేపట్టనున్న తాగునీటి పైపులైన్ పనులకు రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. వీటి ద్వారా రోజుకు 6.8 ఎంఎల్డీ తాగునీటిని అందించనున్నారు.
తగరపువలస జంక్షన్లోని అంబేడ్కర్ విగ్రహానికి మంత్రి అవంతి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైకాపా నాయకులు కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు
ఇదీ చదవండి: అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదు: ఎమ్మెల్సీ చలపతిరావు