విశాఖ జిల్లా భీమునిపట్నం జోన్లోని తగరపువలస, సంగివలస, గల్లీ మూలకుద్దులలో కాల్వలు, రహదారుల నిర్మాణాలకు మంత్రి అవంతి శ్రీనివాస్ శంకుస్థాపన చేసారు. అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అవంతి అన్నారు. అవినీతిరహిత సమాజమే ప్రభుత్వ లక్ష్యమని.. 13 నెలలుగా పాలన పారదర్శకంగా నిర్వహించామని ఆయన తెలిపారు.
అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి అవంతి శంకుస్థాపన - bheemunipatnam latest news
విశాఖ జిల్లా భీమునిపట్నం జోన్లో 70 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రి అవంతి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.
అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి అవంతి