ఎంపీ సుజనా చౌదరి భాజపా వైపు మాట్లాడాతున్నారా లేక తెదేపా వైపా... అని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విశాఖలో ప్రశ్నించారు. 'రాజధాని మార్చితే విప్లవం వస్తుందని సుజనా అంటున్నారు. వరదలపై కేంద్ర సాయం అందకపోతే విప్లవం వస్తుంది' అని మంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిజంగా మంచిని కోరితే అమరావతి, పోలవరంపై ఎందుకు విచారణ జరపడం లేదని నిలదీశారు. రాజధానిని మారుస్తామని మంత్రి బొత్స ప్రకటించలేదని స్పష్టం చేశారు. అమరావతికి నిర్మాణ వ్యయం మాత్రమే ఎక్కువ అయినట్లు వ్యాఖ్యానించారని వివరించారు.
"భాజపాలో ఉన్నా.. సుజనా చౌదరిది తెదేపా పాటే" - undefined
రాష్ట్ర రాజధానిని ఇష్టానుసారం మారుస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు అని భాజపై ఎంపీ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలపై మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మండిపడ్డారు. భాజాపాలోకి వెళ్లినా... తెదేపా పాట పాడుతున్నారని విమర్శించారు.
ఎంపీ సుజనా చౌదరి భాజపా వైపు మాట్లాడాతున్నారా లేక తెదేపా వైపా... అని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విశాఖలో ప్రశ్నించారు. 'రాజధాని మార్చితే విప్లవం వస్తుందని సుజనా అంటున్నారు. వరదలపై కేంద్ర సాయం అందకపోతే విప్లవం వస్తుంది' అని మంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిజంగా మంచిని కోరితే అమరావతి, పోలవరంపై ఎందుకు విచారణ జరపడం లేదని నిలదీశారు. రాజధానిని మారుస్తామని మంత్రి బొత్స ప్రకటించలేదని స్పష్టం చేశారు. అమరావతికి నిర్మాణ వ్యయం మాత్రమే ఎక్కువ అయినట్లు వ్యాఖ్యానించారని వివరించారు.
శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా గూడూరు రైల్వే జంక్షన్ లో పరిసరాలను జిల్లా కలెక్టర్ శేషగిరిరావు,జిల్లా ఎస్పీ ఐశ్వర్య రాస్తోగి లు సిబ్బందితో కలసి పరిశీలించారు. ఈ నెల 25న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా గూడూరు రైల్వే జంక్షన్ లో గూడూరు- విజయవాడ మధ్య నడిచే ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించ నున్నారు. స్టేషన్ ఆవరణంలో బహిరంగ సభ ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. గూడూరు లో ఉదయం 6.10గంటలకు బయలుదేరి 10.30 విజయవాడకు చేరుతుంది. విజయవాడలో సాయంత్రం 6.10గంటలకు బయలు దేరి రాత్రి 10.30గంటలకు గూడూరు కు చేరుకుంటుంది.
బైట్: దశరథ రామారావు,పట్టణ సీఐ,గూడూరుBody:1Conclusion:1