విశాఖ జిల్లా ఆనందపురం మండలంలో శ్రీ పైడితల్లమ్మ నాయీబ్రాహ్మణ సేవాసంఘం ఆద్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సంఘం అద్యక్షులు ఇనపకుర్తి కనకరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. నాయీబ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తోందని కనకరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: