ETV Bharat / state

MAN HULCHAL: చేతిలో కత్తి, బీరు బాటిళ్లతో.. యువకుడి హల్‌చల్‌ - vishakapatnam

విశాఖపట్నం ఎండాడ పెట్రోల్ బంక్​ కూడలిలో ఓ యువకుడు హల్​చల్ చేశాడు. మద్యం మత్తులో ఉన్న అతడు.. చేతిలో కత్తి, బీరు బాటిళ్లతో స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాడు.

man-hulchal-with-knife-at-vishaka
విశాఖలో బీరు బాటిళ్లు, కత్తితో యువకుడి హల్‌చల్‌
author img

By

Published : Dec 3, 2021, 11:45 AM IST

విశాఖపట్నం జిల్లా ఎండాడ పెట్రోల్ బంక్ కూడలిలో మద్యం మత్తులో ఓ యువకుడు హల్​చల్ చేశాడు. చేతిలో కత్తి, బీరు బాటిళ్లతో స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాడు. అతడి వీరంగం చూసి.. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అందరూ దూరంగా ఉంటూనే అతడి తీరును గమనించారు.

ఆ తర్వాత కాసేపటికి బీరు బాటిల్స్ పగలగొట్టి.. జాతీయ రహదారిపై వెళ్లే వాహనదారులను అడ్డగించాడు. ఈ క్రమంలోనే ఓ కారు అద్దం కూడా పగులగొట్టడంతో స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

ఇదీ చూడండి: Weather Update: మరింత తీవ్రంగా వాయుగుండం..రాగల 12 గంటల్లో తుపాను!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.