ETV Bharat / state

నర్సీపట్నంలో మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య - Man commits suicide in visakha

కోళ్లఫారం నిర్వహిస్తున్న ఓ వ్యక్తి వ్యాపారంలో నష్టాలను తట్టుకోలేద మానసికంగా ఆందోళన చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో జరిగింది.

Man commits suicide in Narsipatnam
నర్సీపట్నంలో మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య
author img

By

Published : Feb 7, 2021, 1:56 PM IST

విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో కోళ్లఫారం నిర్వహిస్తున్న ఓ వ్యక్తి.. వ్యాపారంలో నష్టాలను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నర్సీపట్నంలోని శారదానగర్​లో నివసిస్తున్న రవి ప్రసాద్​ కోళ్ల ఫాం కోళ్లఫారం నిర్వహణ సంస్థలో మేనేజర్​గా పనిచేసేవాడు. . అందులో వ్యాపార అనుభవాన్ని పెంచుకుని సొంతంగా పౌల్ట్రీని ప్రారంభించాడు. అయితే అనుకున్నంతగా.. వ్యాపారంలో లాభాలు రాకపోవడంతో.. బాధ భరించలేక రవి ప్రసాద్ ఇంట్లోని ఫ్యాన్​కి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని నర్సీపట్నం ఎస్​ఐ లక్ష్మణరావు తెలిపారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు.. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: లక్ష్యంలేని సాగు పద్దు- కర్షకులకు కొరవడిన మద్దతు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.