దుబాయ్లో ఉద్యోగం చేస్తున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి.. ఎయిర్ ఇండియా విమానంలో విశాఖకు చేరుకున్నాడు. దగ్గుతో బాధ పడుతున్న అతడిని.. కరోనా భయంతో అధికారులు విమానాశ్రయంలోనే పరీక్షించారు. సందేహం నివృత్తి కాని పరిస్థితుల్లో.. 108 వాహనంలో విశాఖలోని ఛాతి ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: