ETV Bharat / state

హఠాత్తుగా కమ్ముకున్న పొగ.. విశాఖ వాసుల ఆందోళన

విశాఖ పారిశ్రామిక ప్రాంతం మల్కాపురం, జయేంద్ర కాలనీ పరిసరాల్లో నల్లటి పొగ వ్యాపించటంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు.

నల్లని పొగ
author img

By

Published : Jun 14, 2019, 7:12 PM IST

Updated : Jun 18, 2019, 10:56 AM IST

హఠాత్తుగా వచ్చిన పొగతో విశాఖ వాసుల ఆందోళన

విశాఖలోని పారిశ్రామిక ప్రాంతం మల్కాపురం, జయేంద్ర కాలనీలో నల్లటి పొగ వ్యాపించింది. ఎక్కడి నుంచి వస్తుందో తెలియక స్థానికులు భయాందోళన చెందారు. ఒక్కసారిగా ఉష్ణోగ్రత, వేడి పెరిగి నల్లని పొగ వ్యాప్తి చెందటంతో ఉక్కిరిబిక్కిరి ఆయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లోని విద్యుత్ కి సంబందించి అంతరాయం వలన దట్టమైన పొగ వ్యాపించి ఉంటుందని స్ధానిక అధికారులు చెబుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లోని ఓ విభాగంలో ఎగ్జాస్ట్ ఫ్యాన్​ కొంతసేపు పనిచేయని కారణంగా పొగ గొట్టం ద్వారా పైకి వెళ్లాల్సిన వాయువు బయటికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావద్దని పోలీసులు సూచించారు.

ఇది కూడా చదవండి.

గాజువాక ఆటోనగర్​లో దారుణం

Intro:4444

Body:9999

Conclusion:ప్రకృతి వ్యవసాయం వల్ల మంచి లాభాలు గడించవచ్చని కడప ప్రాజెక్టు డైరెక్టర్ ప్రభాకర్ రావు అన్నారు .విచక్షణా రహితంగా పురుగుమందులు ,రసాయనిక ఎరువులు వాడడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పారు. ఈ ప్రమాదకర పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే ప్రకృతి వ్యవసాయమే శరణ్యమని కడప జిల్లా బద్వేలులో ఈ రోజు ఆయన అన్నారు.

కడప జిల్లా బద్వేలు లోని ఎన్జీవో హోంలో ప్రకృతి వ్యవసాయంపై మమ్రే పౌండేషన్ ఆధ్వర్యంలో లో అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు బద్వేలు గోపవరం ,అట్లూరు ,బి.కోడూరు, తదితర మండలాల నుంచి రైతులు హాజరయ్యారు. ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలి, దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు అంశాలను ప్రకృతి వ్యవసాయం కడప ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రభాకర్ రావు వివరించారు.

బైట్స్
ప్రభాకర్ రావు ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్టు డైరెక్టర్ కడప

ప్రకృతి వ్యవసాయం సాగుకు పెట్టుబడులు పెద్దగా ఉండవని
ఇందుకోసం ప్రభుత్వం కొంతమంది అధికారులను నియమించి చి ఈ ఈ సీజన్ సాగుపై పై రైతుల్లో అవగాహన కల్పిస్తోందని ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ సత్య ప్రకాష్ వివరించారు.

బైట్స్
సత్య ప్రకాష్ ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ కడప
ప్రకృతి వ్యవసాయంపై అధికారులు చెప్పిన అంశాలు అవగాహన సదస్సు కు వచ్చిన రైతులను ఆలోచింపజేశాయి. ఎక్కువ దీనినే అలవాటు చేసుకోవడం మేలని అన్నదాతకు చర్చించుకున్నారు.
Last Updated : Jun 18, 2019, 10:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.