భీమిలి బీచ్ లో మహోదయ పుణ్యస్నానాల విశాఖ జిల్లా భీమిలి బీచ్ లో మహోదయ పుణ్యస్నానాల కార్యక్రమం జరిగింది. మంత్రి గంటా శ్రీనివాసరావు స్నాన గాట్లను పరిశీలించారు. అనంతరం నృసింహ లక్ష్మీనరసింహ స్వామి యాగంలో ఆయన పాల్గొన్నారు. సుమారు మూడు లక్షల మంది భక్తులు హాజరై పుణ్యస్నానాలు ఆచరించారు.