విశాఖజిల్లా పెదబయలు మండలం కితుగూడ గ్రామంలో మద్యం దుకాణం ఏర్పాటుపై గిరిజనుల రోడ్డెక్కారు. తమ గ్రామ సమీపంలో మద్యం దుకాణం వద్దంటూ భీష్మించారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ మందు దుకాణాన్ని ఉపేక్షించేది లేదంటూ నినాదాలు చేశారు. గిరిజనులు అందరూ మూకుమ్మడిగా ఆందోళన చేశారు.
ఇవీ చదవండి