బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఈనెల 31 నాటికి అల్పపీడనం ఏర్పడుతుందని విశాఖ వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
ఇది కూడా చదవండి సంక్షేమాన్ని ప్రతి గుమ్మానికి చేరుస్తాం: బొత్స