విశాఖ రుషికొండ సమీపంలో సాగరానికి అభిముఖంగా తిరుమల శ్రీనివాసుని ఆలయం.. కొండపై నిర్మిస్తున్నారు. మే నెలలో ఆలయాన్ని ప్రారంభించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సన్నాహాలు చేస్తోంది. ఒకవైపు సముద్రం.. మరోవైపు ఆలయంతో ఈ దృశ్యం ఆకట్టుకుంటోంది. ఇటు భక్తులకు, అటు ప్రకృతి ప్రేమికులకు.. సాగం తీరం మరింత ప్రియం కానుంది.
సాగరానికి అభిముఖంగా శ్రీనివాసుని ఆలయం - విశాఖ సాగర తీరం వద్ద ఆలయ నిర్మాణం వార్తలు
ఓ వైపు సాగర తీరం.. దానికి అభిముఖంగా తిరుమల శ్రీవారి ఆలయం.. వినడానికి ఎంతో ఆనందంగా ఉంటుంది. దాన్ని కళ్లారా చూడాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. విశాఖ సాగర తీరానికి అభిముఖంగా శ్రీనివాసుని ఆలయ నిర్మాణాన్ని చేపట్టునున్నారు అధికారులు.
సాగరానికి అభిముఖంగా శ్రీనివాసుని ఆలయం